Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

09:30 AM, 30 మార్చి, 2026
నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిడ్కో గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది పేదలకు గృహప్రవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రైవేట్ అపార్ట్‌మెంట్లకు ధీటుగా పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు వంటి మౌలిక సదుపాయాలతో టిడ్కో గృహాలను నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. జీ ప్లస్ మూడు విధానంతో నాణ్యతతో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. గత 21 నెలల్లో రెండు విడతల్లో కలిపి సుమారు 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

నేడు భద్రాచలంలో రాములోరి కల్యాణం

షూటింగ్‌లో రామ్ చరణ్‌కు స్వల్ప గాయం?

షూటింగ్‌లో రామ్ చరణ్‌కు స్వల్ప గాయం?

హర్మూజ్ లో భారత్‌కు మార్గం క్లియర్

హర్మూజ్ లో భారత్‌కు మార్గం క్లియర్

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

ట్రంప్‌తో చర్చలే జరపలేదంటున్న ఇరాన్ - అమెరికాను నమ్మలేం అంటూ ప్రకటన

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన!

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన!

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం - మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం - మంత్రి పొన్నం ప్రభాకర్

జనగణనలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

జనగణనలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయికి !

రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయికి !

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన అధికార డీఎంకే

కె. విశ్వనాథ్ సినిమాలపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు…

కె. విశ్వనాథ్ సినిమాలపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు…

ట్యాగ్లు
టిడ్కో ఇళ్లుచంద్రబాబు నాయుడుగృహ ప్రవేశంపేదలకు ఇళ్లుఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ఉందంటే అది కేసీఆర్ వల్లనే..
రాజకీయాలు

రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ఉందంటే అది కేసీఆర్ వల్లనే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... నామినేషన్ వేసిన సీఎం స్టాలిన్

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు
న్యూస్

విస్తృతంగా వ్యాపిస్తున్న BA.3.2 కోవిడ్ వేరియంట్ ... 23 దేశాల్లో కేసులు న‌మోదు

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య
న్యూస్

గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి శివాజీ - లయ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు
సినిమాలు

బాలీవుడ్‌లో సంజయ్ దత్ అరుదైన రికార్డు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నామినేషన్ దాఖలు చేసిన టీవీకే చీఫ్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు
న్యూస్

నాయుడుపేటలో టిడ్కో కమ్యూనిటీ ఇళ్ల ప్రారంభం - సీఎం చంద్రబాబు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ
సినిమాలు

ఆ క్షణం చనిపోవాలనుకున్న: నటి హేమ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్
టెక్నాలజీ

గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న యాపిల్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?
గాసిప్స్

కల్కి సీక్వెల్‌లో మరో శక్తివంతమైన పాత్రా?

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?
గాసిప్స్

రామ్ చరణ్ - సుకుమార్ సినిమా కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!