Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే

11:20 AM, 13 డిసెంబర్, 2025
మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా 2025 డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ ప్రత్యేక ఈవెంట్‌కి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి 4:30 గంటల మధ్య శంషాబాద్ RGIA విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అనంతరం సాయంత్రం 5 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రైవేట్ మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొననున్నారు.

స్టేడియం కార్యక్రమాలు సాయంత్రం 5:30 గంటల నుంచే ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 నుంచి 7:30 మధ్య మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుని లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌తో కలిసి పరేడ్‌లో పాల్గొననున్నారు. 7:30 గంటలకు ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రారంభమవుతుండగా, చివరి 5 నుంచి 10 నిమిషాలు మెస్సీ మైదానంలో ఆడే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 7:50 గంటలకు ‘గోట్ కప్’ పెనాల్టీ షూటౌట్‌, 8 గంటలకు ఎంపికైన 24 మంది పిల్లలతో ఫుట్‌బాల్ క్లినిక్ నిర్వహించనున్నారు. చివరగా 8:30 గంటలకు సత్కార కార్యక్రమంతో ఈ వేడుక ముగియనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆన్‌లైన్ పాస్‌లు ఉన్నవారికే ప్రవేశం ఉండగా, ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

వైరల్ అవుతున్న కలానిధి మారన్ విమానం.. ఏమిటి దీని ప్రత్యేకత?

వైరల్ అవుతున్న కలానిధి మారన్ విమానం.. ఏమిటి దీని ప్రత్యేకత?

ప్రభుత్వ రంగ బ్యాంకులకు పొదుపు చర్యలపై కేంద్రం కీలక ఆదేశాలు

ప్రభుత్వ రంగ బ్యాంకులకు పొదుపు చర్యలపై కేంద్రం కీలక ఆదేశాలు

తరతరాలకు స్ఫూర్తిగా అహల్యాబాయి హోల్కర్: మోదీ

తరతరాలకు స్ఫూర్తిగా అహల్యాబాయి హోల్కర్: మోదీ

అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
లియోనెల్ మెస్సీమెస్సీ హైదరాబాద్ టూర్మెస్సీ ఇండియా టూర్ 2025ఉప్పల్ స్టేడియంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంహైదరాబాద్ ఫుట్‌బాల్ ఈవెంట్మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్మెస్సీ అభిమానులుఫుట్‌బాల్ వేడుకగోట్ కప్మెస్సీ లైవ్సువారెజ్రోడ్రిగో డి పాల్హైదరాబాద్ స్పోర్ట్స్ న్యూస్ఇండియా ఫుట్‌బాల్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్
రాజకీయాలు

జమ్మూకశ్మీర్‌లో భద్రతా సవాల్‌గా మారిన విదేశీ సెల్యులర్ సిగ్నల్స్

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..
జనరల్

టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల..

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?
జనరల్

దేశంలోని తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా?

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్
రాజకీయాలు

ఈటల పోస్టర్ల కలకలం.. సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు సవాల్..

‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?
గాసిప్స్

‘రాకా’ గ్లింప్స్ కి కౌంట్‌డౌన్ మొదలైందా?

రెండు ఓటీటీ వేదికలపై అందుబాటులోకి వచ్చిన గోదారి గట్టుపైన సినిమా
ఓటీటీ

రెండు ఓటీటీ వేదికలపై అందుబాటులోకి వచ్చిన గోదారి గట్టుపైన సినిమా

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఫలితాల అంచనాలో కొత్త ఆశలు
ఆరోగ్యం

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఫలితాల అంచనాలో కొత్త ఆశలు

గిట్‌హబ్ కోపైలట్ వినియోగదారులకు షాక్..
టెక్నాలజీ

గిట్‌హబ్ కోపైలట్ వినియోగదారులకు షాక్..

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..
సినిమాలు

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

ఐపీఎల్ కప్ ఎవరు గెలిచినా.. అసలైన విజేత ఆదిత్య బిర్లా గ్రూపే!
క్రీడలు

ఐపీఎల్ కప్ ఎవరు గెలిచినా.. అసలైన విజేత ఆదిత్య బిర్లా గ్రూపే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!