
టెక్నాలజీ

గుజరాత్ పోలీసులు హైదరాబాదు వ్యక్తి డాక్టర్ మొహియుద్దీన్ను అరెస్టు చేశారు. ఆయన ఇంట్లోనే ప్రమాదకరమైన విషపదార్థం రైసిన్ తయారుచేసినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం ప్రకారం, అతడు చైనాలో MBBS చదివాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ తయారుచేసి, దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. రైసిన్ను ఎక్కువ మోతాదులో పీల్చినా లేదా ఆహారం, నీటి ద్వారా తీసుకున్నా ప్రాణాపాయం కలుగుతుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!