
ఓటిటి

ఇరాన్ తాజాగా మధ్యప్రాచ్యంలో కీలక దాడులకు పాల్పడింది. గత నెలలో యూఏఈలోని అమెజాన్ భవనంపై డ్రోన్ దాడి జరిపిన తర్వాత, ఇప్పుడు బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ సర్వీసులకు చెందిన సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఈ దాడితో ఆ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి గణనీయ నష్టం వాటిల్లింది.
అమెరికా సాంకేతిక మద్దతు ఇరాన్‌పై సైనిక చర్యలకు ఉపయోగపడుతోందని భావించిన ఇరాన్, అమెజాన్ క్లౌడ్ సర్వీసులను లక్ష్యంగా చేసుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. టెక్నాలజీ సంస్థలు యుద్ధ ప్రభావానికి గురవుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచ టెక్ రంగంపై పడుతున్నట్టు కనిపిస్తోంది.











.avif&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!