
సినిమాలు

శబరిమల ఆలయం బంగారం చోరీ కేసు మరోసారి సంచలనానికి కారణమైంది. ఈ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) మాజీ అధ్యక్షుడు, CPM మాజీ ఎమ్మెల్యే పద్మ కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాలపై ఉన్న బంగారు పలుకులు గల్లంతవడం అప్పట్లో పెద్ద కలకలానికి దారి తీసింది.
బుధవారం ఉదయం నుంచి సిట్ అధికారులు పద్మ కుమార్‌నును పలువురు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే TDB మాజీ కమిషనర్‌తో పాటు మరికొందరు అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!