
సినిమాలు

భద్రాచలం శ్రీరామాలయం పునరాభివృద్ధి, పునరుజ్జీవన పనుల కోసం ప్రభుత్వం తొలి విడతగా రూ.351 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ జీవో నెంబర్ ఆర్.టి 167 ద్వారా పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం అభివృద్ధి ప్రణాళికను మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు.
మొత్తం రూ.586 కోట్లతో రామాలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో భద్రాచలం ఆలయం మరింత అభివృద్ధి చెందనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

.avif&w=3840&q=75)















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!