Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారీ నష్టాల తో ముగిసిన స్టాక్ మార్కెట్స్- 9 లక్షల కోట్లు ఆవిరి!

12:12 PM, 27 మార్చి, 2026
భారీ నష్టాల తో ముగిసిన స్టాక్ మార్కెట్స్- 9 లక్షల కోట్లు ఆవిరి!

మార్కెట్లు మళ్లీ భారీ పతనాన్ని చవిచూశాయి. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఎగసిపడటం వంటి ప్రతికూల సంకేతాల మధ్య దలాల్ స్ట్రీట్‌లో మరోసారి రక్తపాతం కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,690 పాయింట్లు క్షీణించి 73,583 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 486 పాయింట్లు పడిపోయి 22,819 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.

అయితే పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిన నేపథ్యంలో ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం ONGC షేర్‌కు భారీగా మద్దతు లభించింది. ఇంధన ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్‌లో ONGCకు ఊతమిచ్చింది. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ బ్యారెల్‌కు 110 డాలర్ల మార్క్‌ను దాటడంతో మార్కెట్లలో ఆందోళన మరింత పెరిగింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచే అవకాశముందనే భయాలు పెట్టుబడిదారుల్లో కనిపించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్న మాజీ మంత్రి..!

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్న మాజీ మంత్రి..!

శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన!

శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన!

ఏపీ లో త్వరలో నంది అవార్డ్స్ స్టార్ట్ చేస్తము - మంత్రి కందుల దుర్గేష్

ఏపీ లో త్వరలో నంది అవార్డ్స్ స్టార్ట్ చేస్తము - మంత్రి కందుల దుర్గేష్

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

‘రామా’ గ్లింప్స్ తేదీ ఫిక్స్!

శ్రీనగర్‌లో  36 ఏళ్ల తర్వాత రామనవమి వేడుకలు

శ్రీనగర్‌లో 36 ఏళ్ల తర్వాత రామనవమి వేడుకలు

ప్రభాస్ భారీ లైనప్: వరుసగా బిగ్ సినిమాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్!

ప్రభాస్ భారీ లైనప్: వరుసగా బిగ్ సినిమాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్!

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..

సందీప్ కిషన్‌తో భారీ పాన్ ఇండియా మూవీ  ప్రకటించిన శంభాల నిర్మాత

సందీప్ కిషన్‌తో భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించిన శంభాల నిర్మాత

విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం: మధుసూదనాచారి

విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం: మధుసూదనాచారి

ఇందిరమ్మ పేరుపై వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్థంభనం

ఇందిరమ్మ పేరుపై వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్థంభనం

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్ పతనంసెన్సెక్స్ పతనంనిఫ్టీ నష్టందలాల్ స్ట్రీట్ రక్తపాతంఓఎన్జీసీ షేర్లుబ్రెంట్ క్రూడాయిల్భారతీయ మార్కెట్లుమార్కెట్ అస్థిరతపెట్రోల్ డీజిల్ సుంకాల తగ్గింపుముడి చమురు పెరుగుదల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెల్లం కొండ శ్రీనివాస్ పెళ్లి ముహూర్తం ఫిక్స్
న్యూస్

బెల్లం కొండ శ్రీనివాస్ పెళ్లి ముహూర్తం ఫిక్స్

​వీఐపీల విమాన ప్రయాణాలపై డీజీసీఏ కొత్త రూల్స్...
న్యూస్

​వీఐపీల విమాన ప్రయాణాలపై డీజీసీఏ కొత్త రూల్స్...

హార్దిక్ పాండ్య ఉదారత.. వాంఖెడే స్టేడియం మైదాన సిబ్బందికి భారీ నజరానా...
క్రీడలు

హార్దిక్ పాండ్య ఉదారత.. వాంఖెడే స్టేడియం మైదాన సిబ్బందికి భారీ నజరానా...

సురేష్ బాబు పై బాబు మోహన్ ఫైర్..
న్యూస్

సురేష్ బాబు పై బాబు మోహన్ ఫైర్..

భారీ నష్టాల తో ముగిసిన స్టాక్ మార్కెట్స్- 9 లక్షల కోట్లు ఆవిరి!
బిజినెస్

భారీ నష్టాల తో ముగిసిన స్టాక్ మార్కెట్స్- 9 లక్షల కోట్లు ఆవిరి!

రాజాసాబ్ తర్వాత మారుతి కొత్త ప్రయత్నం
సినిమాలు

రాజాసాబ్ తర్వాత మారుతి కొత్త ప్రయత్నం

వచ్చే నెల రాజకీయ పార్టీ ప్రకటిస్తున్నాం - కవిత
రాజకీయాలు

వచ్చే నెల రాజకీయ పార్టీ ప్రకటిస్తున్నాం - కవిత

సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు
సినిమాలు

సమాజ సేవలో చిరంజీవి మరో ముందడుగు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్
సినిమాలు

రికార్డులతో దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌
న్యూస్

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై కేంద్రం గుడ్‌న్యూస్‌

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ
ఆరోగ్యం

సామల గంజి ఎలా బరువు తగ్గడంలో సహాయపడుతుంది? నిపుణుల వివరణ

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ
న్యూస్

ఆస్కార్ చిత్రంపై సెన్సార్ వివాదం.. మంత్రికి ఎంపీల లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!