
ఓటిటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్‌లో మరో విశిష్టమైన రికార్డు నెలకొల్పారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదికలో ఆయన అధికారిక ఛానల్‌కు సబ్స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్లను దాటింది. దీంతో ప్రపంచ నాయకులలో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన రాజకీయ నేతగా తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకున్నారు.
సబ్స్క్రైబర్ల సంఖ్య పరంగా రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో నిలిచారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ప్రధాని మోదీకి దాదాపు ఏడు రెట్లు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!