Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం

11:25 AM, 5 జూన్, 2026
అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై భారతీయ జనతా పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. పార్టీ అధిష్ఠానం ఆయన రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదం తెలిపినట్లు పేర్కొనగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అన్నామలైను పార్టీలోనే కొనసాగించాలని బీజేపీ సీనియర్ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అన్నామలై తదుపరి రాజకీయ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్

భారత్ పై ట్రంప్ మరోసారి విమర్శలు

భారత్ పై ట్రంప్ మరోసారి విమర్శలు

అన్నామలైకి ఆర్ ఎస్ ఎస్ బుజ్జగింపులు

అన్నామలైకి ఆర్ ఎస్ ఎస్ బుజ్జగింపులు

కర్ణాటక నుండి రాజ్యసభకు ఏఐసీసీ ప్రెసిడెంట్

కర్ణాటక నుండి రాజ్యసభకు ఏఐసీసీ ప్రెసిడెంట్

ట్యాగ్లు
అన్నామలైబీజేపీతమిళనాడు రాజకీయాలునితిన్ నబీన్అరుణ్ సింగ్కొత్త రాజకీయ పార్టీతమిళనాడుభారత రాజకీయాలుబీజేపీ రాజీనామారాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
గాసిప్స్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..
క్రీడలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు
జనరల్

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..
సినిమాలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా
రాజకీయాలు

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ
రాజకీయాలు

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
రాజకీయాలు

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!