
సినిమాలు

తమిళనాడు రాజకీయ పరిణామాలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ సాధించిన విజయాన్ని తాము ఊహించలేదని, రాజకీయ పరిస్థితుల అంచనాలో తాము పొరపాట్లు చేశామని ఆయన అంగీకరించారు.
అసలు రాజకీయ ప్రత్యర్థిని గుర్తించడంలో విఫలమయ్యామని, లేనిపోని శత్రువులతో పోరాడుతూ సమయాన్ని వృథా చేసుకున్నామని ఆయన తెలిపారు. ఇకపై నిజమైన రాజకీయ సవాలుపై దృష్టి సారించి పార్టీ బలపర్చడంపై కేంద్రీకరిస్తామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!