
రాజకీయాలు

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK111’ (వర్కింగ్ టైటిల్)పై మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

తాజాగా విడుదలైన “No More Vintage.. Only New Age” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ఉన్న పోస్టర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. “Stamping Its Authority Everywhere” అనే పదాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. పోస్టర్‌లో జూన్ 10 తేదీని హైలైట్ చేయడంతో ఆ రోజున ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!