Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నేపాల్ లో కొనసాగుతున్న పోలింగ్

08:45 AM, 5 మార్చి, 2026
నేపాల్ లో కొనసాగుతున్న పోలింగ్

నేపాల్‌ (Nepal) లో సాధారణ ఎన్నికల (General Elections) పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. జనం ఉదయం నుంచే బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడి రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమతమ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. ఈ మధ్యాహ్నం నేపాల్‌ మాజీ ప్రధాని (Nepal Ex PM) కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) ఓటువేశారు.

భక్తాపూర్‌లోని ఓ పోలింగ్‌ స్టేషన్‌లో ఓలి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన జన్‌ జడ్‌ (Gen Z) ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమంలో 77 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఓలి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ – యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌, లెనినిస్ట్‌ (CPN-UML) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీకి రికార్డ్ డీల్.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?

అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీకి రికార్డ్ డీల్.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?

మోడీ, అమిత్‌షా హామీలను నమ్మలేం - సీఎం స్టాలిన్

మోడీ, అమిత్‌షా హామీలను నమ్మలేం - సీఎం స్టాలిన్

తెలంగాణపై బీజేపీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నమ్ ప్రభాకర్ ఫైర్!

తెలంగాణపై బీజేపీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నమ్ ప్రభాకర్ ఫైర్!

తిరుమలలో VIP బ్రేక్ రద్దు

తిరుమలలో VIP బ్రేక్ రద్దు

కాల్పుల విరమణ గడువును పొడిగించకపోవచ్చు : ట్రంప్

కాల్పుల విరమణ గడువును పొడిగించకపోవచ్చు : ట్రంప్

విజువల్ వండర్‌గా 'కృష్ణావతారం'!

విజువల్ వండర్‌గా 'కృష్ణావతారం'!

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ధురంధర్ 2 మూవీ చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సైయారా టీమ్ మళ్లీ కలిసి కొత్త ప్రేమకథ.. మోహిత్ సూరి దర్శకత్వంలో జెన్ Z జంట మరోసారి

సైయారా టీమ్ మళ్లీ కలిసి కొత్త ప్రేమకథ.. మోహిత్ సూరి దర్శకత్వంలో జెన్ Z జంట మరోసారి

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

హరీష్ శంకర్ తదుపరి చిత్రం ఆ హీరోతోనేనా?

హరీష్ శంకర్ తదుపరి చిత్రం ఆ హీరోతోనేనా?

ట్యాగ్లు
నేపాల్ ఎన్నికలునేపాల్ పోలింగ్కేపీ శర్మ ఓలిభక్తాపూర్కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్సీపీఎన్ యూఎంఎల్నేపాల్ రాజకీయాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి - కేంద్ర మంత్రి బండి సంజయ్

మతిమరుపు డిమెన్షియాకు సంకేతం కావచ్చు- వైద్యుల హెచ్చరిక!
ఆరోగ్యం

మతిమరుపు డిమెన్షియాకు సంకేతం కావచ్చు- వైద్యుల హెచ్చరిక!

సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు- చిరంజీవి
సినిమాలు

సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు- చిరంజీవి

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల
బిజినెస్

ఇంధన అంతరాయంతో గ్యాస్ వినియోగం తగ్గుదల

'వాజా  2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం
సినిమాలు

'వాజా 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం

ప్రపంచ రిలే పోటీలకు భారత్ సిద్ధం
క్రీడలు

ప్రపంచ రిలే పోటీలకు భారత్ సిద్ధం

ముగిసిన వీర్ పోరాటం
క్రీడలు

ముగిసిన వీర్ పోరాటం

ఎన్టీఆర్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్‌లు
గాసిప్స్

ఎన్టీఆర్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్‌లు

సన్ రైజర్స్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన కలకలం
న్యూస్

సన్ రైజర్స్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన కలకలం

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి- తారక్
సినిమాలు

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి- తారక్

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం
న్యూస్

అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీ విరాళం

అక్షయ తృతీయ రోజున పసిడి ధరలు
బిజినెస్

అక్షయ తృతీయ రోజున పసిడి ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!