Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

12:37 PM, 5 జూన్, 2026
హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన విజయం దక్కలేదు. ప్రస్తుతం ఆయన తన తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘క్రిష్ 4’లో నటిస్తూ, అదే ప్రాజెక్ట్‌కు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే, ప్యారిస్ వెకేషన్‌లో ఉన్న హృతిక్ షేర్ చేసిన పోస్ట్ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తనకు వైవిధ్యమైన, సవాల్ విసిరే పాత్రలు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకులు తనను కేవలం రొటీన్ హీరోగానే చూస్తున్నారని చెప్పిన ఆయన, ‘లక్ బై చాన్స్’ తరహా పాత్రలు వస్తే వెంటనే ఒప్పుకుంటానని తెలిపారు. దీనిపై జోయా అఖ్తర్ సరదాగా స్పందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

ట్యాగ్లు
హృతిక్ రోషన్క్రిష్4బాలీవుడ్ వార్తలులక్ బై చాన్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో
జనరల్

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా
జనరల్

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు
జనరల్

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం
జనరల్

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు
రాజకీయాలు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ
బిజినెస్

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు
జనరల్

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!