Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

12:46 PM, 5 జూన్, 2026
‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఆవారాపన్ 2’ బాలీవుడ్‌లో మంచి అంచనాలు రాబట్టుకుంటోంది. 2007లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘ఆవారాపన్’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నారు.

తాజాగా మూవీ షూటింగ్ మొత్తం పూర్తైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఫోటోను విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో విశేష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ముకేశ్ భట్, విశేష్ భట్ నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

ట్యాగ్లు
ఆవారాపన్2ఇమ్రాన్ హష్మీదిశా పటానిబాలీవుడ్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు
రాజకీయాలు

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో
జనరల్

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా
జనరల్

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు
జనరల్

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం
జనరల్

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు
రాజకీయాలు

బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ
బిజినెస్

వడ్డీ రేట్లు యాద తదం - ఆర్బీఐ

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు
జనరల్

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!