Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

01:38 PM, 5 జూన్, 2026
కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

కూకట్‌పల్లిలోని 13 ఎకరాల వివాదాస్పద భూమి విషయంలో తెలంగాణ హైకోర్టు జోక్యంతో హైడ్రా వెనక్కి తగ్గింది. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఇటీవల హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే తమ భూమిని అక్రమంగా ఆక్రమించిందంటూ భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, 24 గంటల్లో భూమిని యథావిధిగా పిటిషనర్లకు అప్పగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు భూ యజమానులు తిరిగి భూమిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ సందర్భంగా హైడ్రా ఇకపై ఆ భూమి జోలికి వెళ్లబోదని కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడాలో ప్రభుత్వ భూమి పేరుతో 28 ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సరైన నోటీసులు లేకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించిన హైకోర్టు, సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగిపై ఒత్తిడి ఆరోపణలు: విప్రో వివరణ

ఉద్యోగిపై ఒత్తిడి ఆరోపణలు: విప్రో వివరణ

ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో కీలక పరిణామం

ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో కీలక పరిణామం

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్‌ లక్ష్యం - సీఎం చంద్రబాబు

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

నాగాలాండ్‌లో గుట్కా, పాన్ మసాలాపై పూర్తి నిషేధం

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

సీజెపి పిటిషన్ విచారణ ను తిరస్కరించిన ఢిల్లీ హై కోర్టు

ట్యాగ్లు
హైడ్రాకూకట్‌పల్లి భూ వివాదంతెలంగాణ హైకోర్టుహైదరాబాద్ వార్తలుభూ యాజమాన్యంప్రభుత్వ భూమిసంగారెడ్డిఅమీన్‌పూర్ఇళ్ల కూల్చివేతన్యాయ వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ సినిమాతో నెరవేరిన ప్రియమణి చిరకాల కోరిక
సినిమాలు

ఆ సినిమాతో నెరవేరిన ప్రియమణి చిరకాల కోరిక

జేఈఈ ఫలితాలపై ఎలాంటి ప్రభావం లేదు
జనరల్

జేఈఈ ఫలితాలపై ఎలాంటి ప్రభావం లేదు

‘సర్పత్త పరంబరై 2’పై దుషారా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్పత్త పరంబరై 2’పై దుషారా ఆసక్తికర వ్యాఖ్యలు

మరోసారి పెళ్లి పీటలెక్కనున్న ఆమిర్ ఖాన్?
గాసిప్స్

మరోసారి పెళ్లి పీటలెక్కనున్న ఆమిర్ ఖాన్?

ఉద్యోగిపై ఒత్తిడి ఆరోపణలు: విప్రో వివరణ
జనరల్

ఉద్యోగిపై ఒత్తిడి ఆరోపణలు: విప్రో వివరణ

‘పెద్ది’ విమర్శల పోస్టుకు జాన్వీ లైక్.. సోషల్ మీడియాలో చర్చ
సినిమాలు

‘పెద్ది’ విమర్శల పోస్టుకు జాన్వీ లైక్.. సోషల్ మీడియాలో చర్చ

ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో కీలక పరిణామం
జనరల్

ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో కీలక పరిణామం

విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే
రాజకీయాలు

విద్యా సంస్కరణల కోసం భారత్‌కు బయల్దేరిన అభిజీత్ దిప్కే

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు
రాజకీయాలు

పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యంపై బెంగళూరులో ది హిందూ హడిల్ చర్చలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన అన్నామలై

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో
జనరల్

ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా
జనరల్

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!