Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

07:55 AM, 19 మార్చి, 2026
తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం డీపీఆర్‌ ఖరారైందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. మొత్తం ఆర్‌ఆర్‌ఆర్‌ అభివృద్ధికి డీపీఆర్‌ తయారుచేసేందుకు కన్సల్టెన్సీని ఆమోదించామని రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి బుధవారం అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

జాతీయ రహదారి 65 కింద హైదరాబాద్‌- విజయవాడ- మచిలీపట్నం సెక్షన్‌లో ప్రస్తుత నాలుగు లైన్ల రహదారిని ఆరు లైన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్‌ రూపకల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కారిడార్‌ వల్ల హైదరాబాద్‌ నుంచి విజయవాడ/అమరావతికి, మచిలీపట్నం రేవుకు నిరంతర హైస్పీడ్‌ అనుసంధానం జరుగుతుందని ఆయన చెప్పా రు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హల్దీ వేడుక జ్ఞాపకాలు పంచుకున్న విజయ్ – రష్మిక!

మహిళల భవిష్యత్తుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఉదయ భాను భేటీ

ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్‌కప్‌లో ట్రంప్‌పై నిషేధం

ముంబైలో గ్యాస్ కొరతపై ఆ హీరో స్పందన

ముంబైలో గ్యాస్ కొరతపై ఆ హీరో స్పందన

అర్జున్ దాస్ కి బ్రేకప్ అయ్యిందా?

అర్జున్ దాస్ కి బ్రేకప్ అయ్యిందా?

విడాకుల కేసు ఒక వైపు… ఎన్నికల పోరు మరో వైపు: విజయ్‌కు కీలక ఏప్రిల్

రేపే హెచ్సీఏ మధ్యంతర ఎన్నికలు

రేపే హెచ్సీఏ మధ్యంతర ఎన్నికలు

విజయ్–త్రిష పెళ్లి ప్రచారం మళ్లీ హాట్ టాపిక్

ఇరాన్ క్షిపణి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి!

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్

ట్యాగ్లు
రీజనల్ రింగ్ రోడ్నితిన్ గడ్కరీతెలంగాణపార్లమెంట్ సెషన్స్డీపీఆర్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
న్యూస్

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల
రాజకీయాలు

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?
గాసిప్స్

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూస్

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

 ఐపీఎల్  2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే
క్రీడలు

 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
క్రీడలు

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
రాజకీయాలు

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఉస్తాద్ భగత్ సింగ్’కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. నెగటివ్ క్యాంపెయిన్‌లకు చెక్ పెట్టిన నిర్మాతలు
సినిమాలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!