Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

01:51 PM, 3 ఏప్రిల్, 2026
కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త ఆంక్షలు విధించారు. ఈ నెల 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో కొత్త ట్రాఫిక్ నియమాలను పరీక్షించనున్నారు. రోడ్లపై రద్దీ తగ్గించి వాహనాల రాకపోకలను సులభం చేయడమే లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆదివారం నుంచి వాహనాలకు వన్ వే మార్గాలు అమలు చేయనున్నారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలు రోడ్ నంబర్ 2 ద్వారా మాత్రమే వెళ్లాలి. అలాగే రోడ్ నంబర్ 45 నుంచి పంజాగుట్ట వెళ్లే వాహనాలు చెక్ పోస్టు, కేబీఆర్ పార్క్ మార్గం ద్వారా రోడ్ నంబర్ 2 వైపు వెళ్లాలి. ట్రయల్ రన్ విజయవంతమైతే ఇదే మార్గాలను శాశ్వతంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిప్యూటీ స్పీకర్, కూటమి నాయకులపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

డిప్యూటీ స్పీకర్, కూటమి నాయకులపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

టీడీపీ ఆవిర్భావo సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్!

టీడీపీ ఆవిర్భావo సందర్బంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్!

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

కేంద్ర ఉద్యోగులకు శుభవార్త

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

శ్రీవాణి బుకింగ్ వ్యవస్థలో కొత్త మార్పు !

శ్రీవాణి బుకింగ్ వ్యవస్థలో కొత్త మార్పు !

ఇరాన్‌ వంతెనపై దాడి... ఇద్దరు మృతి

ఇరాన్‌ వంతెనపై దాడి... ఇద్దరు మృతి

సల్మాన్ - వంశీ పైడిపల్లి  సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?

సల్మాన్ - వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?

డిజిటల్ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమలు

డిజిటల్ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమలు

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్

‘ధురంధర్‌’ కలెక్షన్లపై లియారి ప్రజల డిమాండ్

కార్మేని సెల్వం సంగీతంలో కొత్త దిశ !

కార్మేని సెల్వం సంగీతంలో కొత్త దిశ !

ట్యాగ్లు
ట్రాఫిక్ నియమాలుహైదరాబాద్ ట్రాఫిక్కేబీఆర్ పార్క్రహదారి మళ్లింపువన్ వే మార్గంట్రాఫిక్ సమాచారంనగర ప్రయాణంరహదారి భద్రత
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?
న్యూస్

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం
రాజకీయాలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ స్వాగతం

తెలంగాణ సీఎం పై కేరళ సీఎం ఫైర్
రాజకీయాలు

తెలంగాణ సీఎం పై కేరళ సీఎం ఫైర్

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..
న్యూస్

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు
న్యూస్

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి!
న్యూస్

ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి!

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల – మాజీ గవర్నర్ తమిళిసై బరిలో!
రాజకీయాలు

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల – మాజీ గవర్నర్ తమిళిసై బరిలో!

ఐపీఎల్ 2026కు గ్రాండ్ స్టార్ట్.. తొలి రెండు రోజుల్లోనే రికార్డ్స్
న్యూస్

ఐపీఎల్ 2026కు గ్రాండ్ స్టార్ట్.. తొలి రెండు రోజుల్లోనే రికార్డ్స్

ఆరో తరగతి నుంచి త్రిభాషా విధానం – CBSEలో కీలక మార్పులు!
న్యూస్

ఆరో తరగతి నుంచి త్రిభాషా విధానం – CBSEలో కీలక మార్పులు!

విజయ్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ.. అఫిడవిట్లలో తేడాలు
రాజకీయాలు

విజయ్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ.. అఫిడవిట్లలో తేడాలు

యువతను బ్యాడ్మింటన్ క్రీడలో ప్రోత్సహించేలా ఎఫ్ఎన్‌సిసి - పుల్లెల గోపీచంద్
క్రీడలు

యువతను బ్యాడ్మింటన్ క్రీడలో ప్రోత్సహించేలా ఎఫ్ఎన్‌సిసి - పుల్లెల గోపీచంద్

‘రౌడీ జనార్థన’ నుంచి సినిమాటోగ్రాఫర్‌కు ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్ విడుదల!
సినిమాలు

‘రౌడీ జనార్థన’ నుంచి సినిమాటోగ్రాఫర్‌కు ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్ విడుదల!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!