
టెక్నాలజీ

వచ్చే నెల 1 నుంచి ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నగర ప్రాంతాల్లో ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల విరామం తప్పనిసరిగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.
గ్యాస్ డెలివరీ సమయంలో ఏకకాల పాస్వర్డ్ ఆధారిత ధృవీకరణను కఠినంగా అమలు చేయనున్నారు. సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. బుకింగ్ వ్యవస్థను మరింత డిజిటల్ విధానంలో మెరుగుపరచనున్నారు.




.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!