Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు...

08:08 AM, 28 ఏప్రిల్, 2026
తెలంగాణ పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు...

తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

గత నెల 14న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 13న ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23 నాటికి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. మొదట మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రక్రియను వేగవంతం చేసి రేపు ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

ఠాగూర్ మూవీ నేను చేయాల్సింది - హీరో రాజశేఖర్

ఠాగూర్ మూవీ నేను చేయాల్సింది - హీరో రాజశేఖర్

భారత వాలీబాల్ సమాఖ్యకు ఎఫ్‌ఐవీబీ షాక్

భారత వాలీబాల్ సమాఖ్యకు ఎఫ్‌ఐవీబీ షాక్

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై సంచలన వార్తలు

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై సంచలన వార్తలు

అనుష్క కొత్త ప్రయోగానికి సిద్ధం

అనుష్క కొత్త ప్రయోగానికి సిద్ధం

ప్రయాణ వికారం గురించి వైద్యుల వివరణ...

ప్రయాణ వికారం గురించి వైద్యుల వివరణ...

భారత్‌కు న్యూజిలాండ్‌తో భారీ వాణిజ్య ఒప్పందం

భారత్‌కు న్యూజిలాండ్‌తో భారీ వాణిజ్య ఒప్పందం

ఈసీకి టీవీకే అధినేత విజయ్‌ లేఖ

ఈసీకి టీవీకే అధినేత విజయ్‌ లేఖ

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్‌లో రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం

ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు

ప్రజావాణి సేవల విస్తరణపై సీఎం ఆదేశాలు

ట్యాగ్లు
తెలంగాణ SSC ఫలితాలుపదో తరగతి ఫలితాలుతెలంగాణ పరీక్షలుSSC 2026విద్యా వార్తలువిద్యార్థులుబోర్డు పరీక్షలుహైదరాబాద్ వార్తలుఫలితాల అప్డేట్భారత విద్య
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!
సినిమాలు

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

చిరు-బాబీ2పై భారీ అంచనాలు
సినిమాలు

చిరు-బాబీ2పై భారీ అంచనాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
సినిమాలు

అల్లు అర్జున్‌కు వివాహ ఆహ్వానం ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

“నన్నెవరూ కొనలేరు” బీజేపీపై మాన్ ఘాటు వ్యాఖ్యలు

స్టార్టప్‌లు మరియు పేటెంట్లతో ఆవిష్కరణను వేగవంతం చేస్తున్న ఐఐటీ మద్రాస్
టెక్నాలజీ

స్టార్టప్‌లు మరియు పేటెంట్లతో ఆవిష్కరణను వేగవంతం చేస్తున్న ఐఐటీ మద్రాస్

ఉద్యోగ భవిష్యత్తు మారిపోతోందా? కొత్త అధ్యయనం సంచలనం
టెక్నాలజీ

ఉద్యోగ భవిష్యత్తు మారిపోతోందా? కొత్త అధ్యయనం సంచలనం

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!
న్యూస్

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

అమెరికా పెంటగాన్‌తో గూగుల్ రహస్య ఏఐ ఒప్పందం
టెక్నాలజీ

అమెరికా పెంటగాన్‌తో గూగుల్ రహస్య ఏఐ ఒప్పందం

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్
న్యూస్

దోషి నుంచి న్యాయవాదిగా పేరరివాళన్

తెలంగాణ పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు...
న్యూస్

తెలంగాణ పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు...

రేపు శ్రీనివాస మంగాపురం నుంచి ఫ్యాన్స్‌కు మ్యూజికల్ ట్రీట్
సినిమాలు

రేపు శ్రీనివాస మంగాపురం నుంచి ఫ్యాన్స్‌కు మ్యూజికల్ ట్రీట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!