
సినిమాలు

భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అనుమతులకు ముందే విదేశీ మార్కెట్లోకి చేరినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. రక్షణశాఖ అనుమతులు పొందకముందే ఈ మెమోయర్ గ్లోబల్ స్థాయిలో విడుదలైనట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటన యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళికతో లీక్ జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక అనుమతులకు ముందే పుస్తకం విదేశాలకు ఎలా చేరిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!