Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

03:27 PM, 4 జూన్, 2026
టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన రోహిత్ శర్మ ఇంకా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరుకాలేదని సమాచారం. ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టుతో కలుస్తారని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేయడంతో రోహిత్ సిరీస్ ఆడే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి.

మరోవైపు విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఇప్పటికే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా గాయపడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ఇప్పుడు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోనున్నారు. జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ లేకపోతే యువ ఆటగాళ్లపై మరింత బాధ్యత పడనుంది. ఈ అవకాశాన్ని భారత యువ క్రికెటర్లు ఎలా వినియోగించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

ఐపీఎల్‌లో చెక్కుచెదరని ఏబీ డివిలియర్స్ రికార్డు

ఐపీఎల్‌లో చెక్కుచెదరని ఏబీ డివిలియర్స్ రికార్డు

పీఎల్‌లో ఫిక్సింగ్ కాదు.. అసలు ఆట చిన్న లీగ్‌ల్లోనే: లలిత్ మోడీ

పీఎల్‌లో ఫిక్సింగ్ కాదు.. అసలు ఆట చిన్న లీగ్‌ల్లోనే: లలిత్ మోడీ

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద

ఓటమి లేకుండా పూల్ దశ ముగించిన భారత్

ఓటమి లేకుండా పూల్ దశ ముగించిన భారత్

ట్యాగ్లు
రోహిత్ శర్మవిరాట్ కోహ్లీభారత్ ఆఫ్ఘనిస్తాన్వన్డే సిరీస్టీమిండియాఅజిత్ అగార్కర్బీసీసీఐక్రికెట్ వార్తలుహార్దిక్ పాండ్యాభారత క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం
జనరల్

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
సినిమాలు

సారా అలీ ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
జనరల్

అంతర్జాతీయ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!