
గాసిప్స్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరుకావాలని సిట్ సూచించింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పలు కోణాల్లో పరిశీలన జరుగుతోందని, కీలక వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!