Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

04:03 PM, 4 జూన్, 2026
పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం పట్టణం సహా పరిసర ప్రాంతాలు తీవ్ర ముంపు ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సీఈఓకు లేఖ రాశారు. పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా అదే కావడం వల్ల పట్టణానికి నిత్యం జలగండం పొంచి ఉందని పేర్కొన్నారు. ముంపు గ్రామాలతో పాటు పరిశ్రమలకు కూడా బ్యాక్‌వాటర్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

2022లో కాఫర్ డ్యామ్ ప్రభావంతో భద్రాచలం, బూర్గంపాడు, సారపాక ప్రాంతాలు భారీగా నష్టపోయాయని గుర్తుచేసిన హరీశ్ రావు, భవిష్యత్తులో మరింత పెద్ద వరదలు వస్తే తెలంగాణకు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం, శాశ్వత పునరావాసం కల్పించడంతో పాటు భద్రాచలం వద్ద కరకట్టల నిర్మాణం, పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ముంపు సమస్యల పర్యవేక్షణ కోసం భద్రాచలంలో ప్రత్యేక పీపీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఫైర్

పంచాయతీ రాజ్ శాఖ అవార్డులపై పవన్ కళ్యాణ్‌ను అభినందించిన చంద్రబాబు

రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ
ట్యాగ్లు
పోలవరం ప్రాజెక్ట్హరీశ్ రావుభద్రాచలంతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రెండు ముక్కలైన దీదీ టీఎంసీ పార్టీ

డీఎస్సీ బాధితుల కోసం లీగల్ ప్యానెల్: జగన్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..
రాజకీయాలు

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై హరీశ్ రావు ఆందోళన..

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక
క్రీడలు

తెలంగాణ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి మత గురువులకు ప్రత్యేక ఆహ్వానం