Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

10:49 AM, 13 ఏప్రిల్, 2026
గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపుపై పౌరసరఫరాల సంస్థ భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాలు & నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గ్యాస్ సరఫరాను కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

గత నెలలో నిర్వహించిన దాడుల్లో 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, 70 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.1.50 కోట్లు. ఈ కేసుల్లో 2,089 కేసులు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపు లేదా డెలివరీలో జాప్యం ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పెద్ది’ విడుదల వాయిదా పడనుందా?

‘పెద్ది’ విడుదల వాయిదా పడనుందా?

దేశ విదేశాంగ విధానం పై నారాయణ ఫైర్

దేశ విదేశాంగ విధానం పై నారాయణ ఫైర్

అభిమాని ప్రేమకు చలించిపోయిన మంగ్లీ

అభిమాని ప్రేమకు చలించిపోయిన మంగ్లీ

డెకాయిట్ భావోద్వేగ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను కట్టిపడేసిందా ?

డెకాయిట్ భావోద్వేగ రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను కట్టిపడేసిందా ?

రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?

రౌడీ జనార్దన కోసం పెద్ద ప్లానే వేస్తున్న దిల్ రాజు ?

హర్మూజ్‌ నిర్వహణ ఇక కొత్త దశకు: మొజ్తాబా

హర్మూజ్‌ నిర్వహణ ఇక కొత్త దశకు: మొజ్తాబా

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

ధురంధర్ సినిమాకు ప్రత్యేక మేకప్ టచ్

ధురంధర్ సినిమాకు ప్రత్యేక మేకప్ టచ్

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌పై డాక్టర్స్ హెచ్చరికలు

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌పై డాక్టర్స్ హెచ్చరికలు

కథనార్ కోసం అనుష్క తన నో ప్రమోషన్ రూల్‌ను బ్రేక్ చేస్తుందా?

కథనార్ కోసం అనుష్క తన నో ప్రమోషన్ రూల్‌ను బ్రేక్ చేస్తుందా?

ట్యాగ్లు
తెలంగాణ గ్యాస్ దాడులుఅక్రమ సిలిండర్ల నిల్వపౌరసరఫరాల శాఖఎల్పీజీ స్వాధీనంగ్యాస్ సరఫరా పర్యవేక్షణరేవంత్ రెడ్డిఉత్తమ్ కుమార్ రెడ్డివిజిలెన్స్ దాడులుగృహ గ్యాస్ సరఫరాటోల్ ఫ్రీ 1967
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
న్యూస్

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!
సినిమాలు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!
న్యూస్

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్
సినిమాలు

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?
న్యూస్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?

ఐపీఎల్  2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!
న్యూస్

ఐపీఎల్ 2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం
న్యూస్

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!
న్యూస్

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు
న్యూస్

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!
న్యూస్

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన
న్యూస్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!