Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా "చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

09:58 AM, 13 ఏప్రిల్, 2026
మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా "చిరంజీవి" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు.సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు."చిరంజీవి" సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా లాంఛ్ చేశారు.ఈ సందర్భంగా నాగబాబుకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.

డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో ఉండే చిరు అనే యువకుడు తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను, సవాళ్లను, అరుదైన పరిస్థితిని ఎలా తట్టుకుని నిలబడ్డాడు , తను అనుకొన్నవి ఎలా సాధించాడు అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా, ఇన్స్ పైరింగ్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాయివెంకట్. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో సమ్మర్ రిలీజ్ కు రాబోతోందీ చిత్రం. త్వరలోనే "చిరంజీవి" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'జన నాయగన్' మూవీ లీక్ కేసులో ఆరుగురు అరెస్ట్

'జన నాయగన్' మూవీ లీక్ కేసులో ఆరుగురు అరెస్ట్

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

ప్రముఖ సింగర్ ఆశా భోస్లేకి అనారోగ్యం

స్థిరాస్తి సంస్థలపై దివాలా కేసులకు పరిమితి విధించిన ఎన్‌సీఎల్‌ఏటీ

స్థిరాస్తి సంస్థలపై దివాలా కేసులకు పరిమితి విధించిన ఎన్‌సీఎల్‌ఏటీ

ఇరాన్‌లో ఫ్లైట్‌లో ఉద్వేగపూరిత వాతావరణం

ఇరాన్‌లో ఫ్లైట్‌లో ఉద్వేగపూరిత వాతావరణం

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన నితీష్ కుమార్

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

షర్మిల వ్యాఖ్యలతో భారీ రాజకీయ దుమారం !

షర్మిల వ్యాఖ్యలతో భారీ రాజకీయ దుమారం !

విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం

విష్ణుప్రియ పై ఫిర్యాదు.. చెల్లింపు వీడియోల పై వివాదం

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

ట్యాగ్లు
చిరంజీవి సినిమాకికు యనమలకశిష్ ఖాన్తనికెళ్ల భరణిఈశ్వరీ రావుగోపరాజు రమణశ్రీకాంత్ భరత్వైవా రాఘవసాయి వెంకట్నాగబాబు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
న్యూస్

అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!
సినిమాలు

విజయ్ రీ-ఎంట్రీ ? కోలీవుడ్‌లో భారీ చర్చ!

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!
న్యూస్

విజయ్‌కి సలహాలపై పవన్ కల్యాణ్ స్పందన!

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్
సినిమాలు

ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెగా పవర్ స్టార్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?
న్యూస్

మరోసారి వివాదంలో చాహల్...అసలేం జరిగింది?

ఐపీఎల్  2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!
న్యూస్

ఐపీఎల్ 2026 ఉప్పల్ స్టేడియంలో ఈ వస్తువులు నిషేధం!

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం
న్యూస్

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!
న్యూస్

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక!

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు
న్యూస్

టీసీఎస్ నాసిక్ ఆఫీసులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసు

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!
న్యూస్

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై టీజీ పౌరసరఫరాల సంస్థ దాడులు!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన
న్యూస్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!