
క్రీడలు

దేశ భద్రత, సైబర్ రక్షణను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కొత్త నిబంధనలు అమలు చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల ద్వారా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని భావించి, నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం ద్వారా సైబర్ భద్రతను మరింత బలపర్చడమే లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!