Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?

04:38 PM, 1 ఏప్రిల్, 2026
ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?

సినీ రంగంలో మహిళా దర్శకుల సత్తా పెరుగుతున్న వేళ, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన మానస శర్మ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమె, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. నెటిజన్లు ఆమెను ‘ఓయ్’ సినిమాలో నటించిన షామ్లీతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

రచయిత్రిగా కెరీర్ ప్రారంభించిన మానస శర్మ, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అనుభవం సంపాదించి, 2024లో సోనీ లివ్‌లో వచ్చిన ‘బెంచ్ లైఫ్’తో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ‘రాకాస’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె సింపుల్ లుక్, అమాయకత్వం, తెలుగుదనం కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, ఈ సినిమాతో ట్రెండ్ సెట్టర్ అవుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం..

కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం..

ఇరాన్ యుద్ధ ప్రభావం: దీర్ఘకాలిక పరిష్కారాలపై ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సూచనలు!

ఇరాన్ యుద్ధ ప్రభావం: దీర్ఘకాలిక పరిష్కారాలపై ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సూచనలు!

ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

 భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి  పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

భద్రాచలం సీతా రామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక

వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

ఛత్రపతి శివాజీగా రితేష్ దేశముక్

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు

సహజీవన జంటలకు కుటుంబ హోదా...సెన్సస్‌లో కొత్త మార్పులు

ఇంధన సరఫరాపై భయం అవసరం లేదు - కేంద్రం  హామీ

ఇంధన సరఫరాపై భయం అవసరం లేదు - కేంద్రం హామీ

జ్యోతి పూర్వాజ్ , పూర్వాజ్ హీరోలుగా “కిల్లర్” విడుదలకు సిద్దం

జ్యోతి పూర్వాజ్ , పూర్వాజ్ హీరోలుగా “కిల్లర్” విడుదలకు సిద్దం

ట్యాగ్లు
మానస శర్మరాకాసషామ్లీమహిళా దర్శకురాలుతెలుగు సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై  ఢిల్లీ క్యాపిటల్స్  ఘన విజయం..
క్రీడలు

ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన : ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూస్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన : ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్
సినిమాలు

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

చైనా సీసీటీవీ కెమెరా ల విక్రయం పై కేంద్రం నిషేధం
న్యూస్

చైనా సీసీటీవీ కెమెరా ల విక్రయం పై కేంద్రం నిషేధం

ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?
సినిమాలు

ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ
న్యూస్

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ

‘బైకర్’ మేకింగ్ వీడియో రిలీజ్....
సినిమాలు

‘బైకర్’ మేకింగ్ వీడియో రిలీజ్....

రాకాస టీమ్‌తో ముచ్చటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....
సినిమాలు

రాకాస టీమ్‌తో ముచ్చటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....

పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ ఫైన్
క్రీడలు

పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ ఫైన్

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
క్రీడలు

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్
న్యూస్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్

సామాన్య మహిళా టైలర్ క్రియేటివిటీకి సమంత ఫిదా!
సినిమాలు

సామాన్య మహిళా టైలర్ క్రియేటివిటీకి సమంత ఫిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!