Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

05:43 PM, 1 ఏప్రిల్, 2026
ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై  ఢిల్లీ క్యాపిటల్స్  ఘన విజయం..

ఐపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్ (36) మాత్రమే కొంత ప్రతిఘటన చూపగా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగీ ఎంగిడి, టి నటరాజన్ తలో 3 వికెట్లు తీసి జట్టును కట్టడి చేశారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించగా, అక్షర్ పటేల్ ఒక వికెట్‌తో సహకరించాడు.

142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కేఎల్ రాహుల్, నిస్సాంకా, నితీష్ రాణా, అక్షర్ పటేల్ త్వరగా అవుట్ కావడంతో జట్టు 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ బాధ్యత తీసుకుని అద్భుతంగా ఆడాడు. అతను 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు.

రిజ్వీకి ట్రిస్టన్ స్టబ్స్ (39*) మంచి తోడ్పాటు అందించాడు. వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం నెలకొని మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పింది. అదనంగా 20 ఎక్స్‌ట్రాలు కూడా జట్టుకు ఉపయోగపడ్డాయి. చివరకు 17.1 ఓవర్లలో 145/4 స్కోరు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్: కేవైసీ తప్పనిసరి చేసే యోచన!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్: కేవైసీ తప్పనిసరి చేసే యోచన!

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్  కు ఫైన్

ఐపీఎల్ 2026: పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

కర్ణాటకలో ధురంధర్  2 హవా

కర్ణాటకలో ధురంధర్ 2 హవా

తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్ సుందర్

తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న డైరెక్టర్ సుందర్

ఇంధన సరఫరాపై సమీక్ష..సీఎం రేవంత్, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఇంధన సరఫరాపై సమీక్ష..సీఎం రేవంత్, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు - ట్రంప్ ముఖ్య ప్రసంగం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు - ట్రంప్ ముఖ్య ప్రసంగం

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

యుఫోరియా ఓటీటీలోకి రాబోతుంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా

ట్యాగ్లు
ఢిల్లీ క్యాపిటల్స్లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్క్రికెట్మ్యాచ్ ఫలితం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై  ఢిల్లీ క్యాపిటల్స్  ఘన విజయం..
క్రీడలు

ఐపీఎల్ 2026 : లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన : ముఖ్యమంత్రి చంద్రబాబు
న్యూస్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన : ముఖ్యమంత్రి చంద్రబాబు

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్
సినిమాలు

విజయ్‌పై విమర్శలు చేయను.. కారణం ఇదే: సుందర్

చైనా సీసీటీవీ కెమెరా ల విక్రయం పై కేంద్రం నిషేధం
న్యూస్

చైనా సీసీటీవీ కెమెరా ల విక్రయం పై కేంద్రం నిషేధం

ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?
సినిమాలు

ఓయ్ హీరోయిన్‌ను తలపిస్తున్న లేడీ డైరెక్టర్.. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే?

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ
న్యూస్

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ

‘బైకర్’ మేకింగ్ వీడియో రిలీజ్....
సినిమాలు

‘బైకర్’ మేకింగ్ వీడియో రిలీజ్....

రాకాస టీమ్‌తో ముచ్చటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....
సినిమాలు

రాకాస టీమ్‌తో ముచ్చటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....

పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ ఫైన్
క్రీడలు

పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు భారీ ఫైన్

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
క్రీడలు

ఐపీఎల్ పాస్‌లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్
న్యూస్

రాహుల్ గాంధీ పేరు తీసిన పాకిస్థాన్ క్రికెటర్

సామాన్య మహిళా టైలర్ క్రియేటివిటీకి సమంత ఫిదా!
సినిమాలు

సామాన్య మహిళా టైలర్ క్రియేటివిటీకి సమంత ఫిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!