
న్యూస్

కాంతార బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. తర్వాత వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా 850 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సిరీస్కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
ఇప్పుడు కాంతార 3 పై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తన భార్యను సహ-నిర్మాతగా తీసుకునే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ముందుగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లోనే మూడో భాగం వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!