
న్యూస్

ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హ్యాకర్లు జీపీఎస్ స్పూఫింగ్లో పాల్గొని విమానాలకు తప్పుడు సిగ్నల్స్ పంపి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు. విమానయాన శాఖ నిర్ధారించినట్లుగా, రన్వే నంబర్ 10 వద్ద వచ్చిన విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ అందినట్లు గుర్తించారు. సమస్యను గుర్తించిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టి విమానాన్ని కాపాడారని అధికారులు తెలిపారు.

.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!