Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీరాముని పట్టాభిషేకంలో గవర్నర్ దంపతులు

03:02 PM, 28 మార్చి, 2026
శ్రీరాముని పట్టాభిషేకంలో గవర్నర్ దంపతులు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా పాల్గొని సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు తిలకించారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తొలిసారి ఈ కార్యక్రమానికి హాజరైన శివ ప్రతాప్ శుక్లా దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛాలతో గవర్నర్‌ను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గవర్నర్ భద్రాచలంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భద్రగిరి మార్ట్’ను ప్రారంభించారు. మార్ట్‌లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్ వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించిన గవర్నర్ దంపతులు కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజన కళాకారులను ప్రోత్సహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

జీవన సాఫల్య పురస్కారం అందుకున్న స్టార్..!

జీవన సాఫల్య పురస్కారం అందుకున్న స్టార్..!

పనస తింటే లాభాలే… కానీ మితంగా తీసుకోవాలి: డాక్టర్లు

పనస తింటే లాభాలే… కానీ మితంగా తీసుకోవాలి: డాక్టర్లు

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

హోటల్ బిల్లుల్లో LPG ఛార్జీలు వేస్తే చర్యలు.. CCPA కఠిన హెచ్చరిక

హోటల్ బిల్లుల్లో LPG ఛార్జీలు వేస్తే చర్యలు.. CCPA కఠిన హెచ్చరిక

ఇండోర్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఇండోర్‌లో భారీ అగ్ని ప్రమాదం

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు

జెమినీలో కొత్త సౌకర్యాలు...డేటా మార్పిడి సులువు

ఐపీఎల్ టికెట్ల పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ ఆవేదన

ఐపీఎల్ టికెట్ల పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ ఆవేదన

పాకిస్తాన్ లో భేటీకానున్నట్లు వార్తలు ఊహాజనితం: అమెరికా వైట్‌హౌస్‌

పాకిస్తాన్ లో భేటీకానున్నట్లు వార్తలు ఊహాజనితం: అమెరికా వైట్‌హౌస్‌

లడఖ్‌లో భారీ మంచు ప్రమాదం...పలువురు మృతి

లడఖ్‌లో భారీ మంచు ప్రమాదం...పలువురు మృతి

ట్యాగ్లు
భద్రాచలంశ్రీరామ పట్టాభిషేకంతెలంగాణ గవర్నర్శివ ప్రతాప్ శుక్లాజానకి శుక్లాభద్రగిరి మార్ట్ఐటిడిఎ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘనవిజయం.. కోహ్లీ, పడిక్కల్ మెరుపులు!
క్రీడలు

ఐపీఎల్ 2026: హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘనవిజయం.. కోహ్లీ, పడిక్కల్ మెరుపులు!

జుహూలో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన శుభ్‌మన్ గిల్
న్యూస్

జుహూలో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన శుభ్‌మన్ గిల్

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌
క్రీడలు

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేమ్స్ స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేమ్స్ స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి

వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఐఫోన్‌లో టూ అకౌంట్స్ సపోర్ట్
టెక్నాలజీ

వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఐఫోన్‌లో టూ అకౌంట్స్ సపోర్ట్

‘డెకాయిట్‌’ నుంచి మరో హిట్ ట్యూన్.. ‘చిచ్చు బుడ్డి’ సెకండ్ సింగిల్ రిలీజ్
సినిమాలు

‘డెకాయిట్‌’ నుంచి మరో హిట్ ట్యూన్.. ‘చిచ్చు బుడ్డి’ సెకండ్ సింగిల్ రిలీజ్

IPL 2026: తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ ఘన నివాళి
న్యూస్

IPL 2026: తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ ఘన నివాళి

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా
సినిమాలు

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా

శ్రీరాముని పట్టాభిషేకంలో గవర్నర్ దంపతులు
న్యూస్

శ్రీరాముని పట్టాభిషేకంలో గవర్నర్ దంపతులు

వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక

భారత్ మార్కెట్‌పై వన్‌ప్లస్ ఫుల్ ఫోకస్
బిజినెస్

భారత్ మార్కెట్‌పై వన్‌ప్లస్ ఫుల్ ఫోకస్

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్
సినిమాలు

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!