Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘డెకాయిట్‌’ నుంచి మరో హిట్ ట్యూన్.. ‘చిచ్చు బుడ్డి’ సెకండ్ సింగిల్ రిలీజ్

04:11 PM, 28 మార్చి, 2026
‘డెకాయిట్‌’ నుంచి మరో హిట్ ట్యూన్.. ‘చిచ్చు బుడ్డి’ సెకండ్ సింగిల్ రిలీజ్

అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘డెకాయిట్‌’. ఈ చిత్రానికి షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ సమర్పిస్తోంది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇందులోని ‘చిచ్చు బుడ్డి’ అనే పాటను విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించగా, భాస్కరభట్ల రవికుమార్‌ సాహిత్యం రాశారు. జొనిత గాంధీ, రామ్‌ మిర్యాల ఈ గీతాన్ని ఆలపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం: మధుసూదనాచారి

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత.. రేపటి నుంచి కొత్త చార్జీలు!

ఐపీఎల్ ప్రసారంపై షాక్ ట్విస్ట్... బంగ్లాదేశ్ నిర్ణయం ఏంటి?

తెలంగాణలో కాంగ్రెస్‌ రెండు రకాల పాలన: బండి సంజయ్‌

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

అమెజాన్ నుంచి ఏఐ స్మార్ట్‌ఫోన్ ప్లాన్

అమెజాన్ నుంచి ఏఐ స్మార్ట్‌ఫోన్ ప్లాన్

ఉసిరి అందరికీ మేలు కాదు...వైద్యుల హెచ్చరిక!

నాగార్జున 100వ సినిమాలో ఆ బ్యూటీ ఫిక్స్ అయిందా?

శ్రీరామ నవమి పండుగలో ప్రత్యేక పానకం ఎంతో ఆరోగ్యకరం అంటున్న డాక్టర్లు

జుహూలో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన శుభ్‌మన్ గిల్

ట్యాగ్లు
డెకాయిట్అడివి శేష్మృణాల్ ఠాకూర్అనురాగ్ కశ్యప్షానియల్ డియోసుప్రియా యార్లగడ్డఅన్నపూర్ణ స్టూడియోస్భీమ్స్ సిసిరోలియోచిచ్చు బుడ్డి పాట
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘనవిజయం.. కోహ్లీ, పడిక్కల్ మెరుపులు!
క్రీడలు

ఐపీఎల్ 2026: హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘనవిజయం.. కోహ్లీ, పడిక్కల్ మెరుపులు!

జుహూలో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన శుభ్‌మన్ గిల్
న్యూస్

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేమ్స్ స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి

వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఐఫోన్‌లో టూ అకౌంట్స్ సపోర్ట్
టెక్నాలజీ

వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఐఫోన్‌లో టూ అకౌంట్స్ సపోర్ట్

‘డెకాయిట్‌’ నుంచి మరో హిట్ ట్యూన్.. ‘చిచ్చు బుడ్డి’ సెకండ్ సింగిల్ రిలీజ్
సినిమాలు

IPL 2026: తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ ఘన నివాళి
న్యూస్

IPL 2026: తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ ఘన నివాళి

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా
సినిమాలు

రామ్ చరణ్ ‘పెద్ది’ కోసం అఖిల్ ‘లెనిన్’ రిలీజ్ వాయిదా

శ్రీరాముని పట్టాభిషేకంలో గవర్నర్ దంపతులు
న్యూస్

శ్రీరాముని పట్టాభిషేకంలో గవర్నర్ దంపతులు

వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక
ఆరోగ్యం

వాతావరణ మార్పుల్లో ఏసీ వినియోగంపై డాక్టర్ల హెచ్చరిక

భారత్ మార్కెట్‌పై వన్‌ప్లస్ ఫుల్ ఫోకస్
బిజినెస్

భారత్ మార్కెట్‌పై వన్‌ప్లస్ ఫుల్ ఫోకస్

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్
సినిమాలు

చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్ లాంచ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!