Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు!

09:28 AM, 26 మార్చి, 2026
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు!

సంగారెడ్డి జిల్లాలో నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మద్యం మత్తులో హంగామా చేయడం సంచలనంగా మారింది. బుధవారం కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామం వద్ద ఆమె కారు ఒక బైక్‌ను ఢీకొట్టిన ఘటన తర్వాత గ్రామస్థులతో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఆమె కారులో బీరు బాటిళ్లు గుర్తించగా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 140 పాయింట్లు నమోదయ్యాయి. దీంతో మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు.

బైక్‌ను ఢీకొట్టిన తర్వాత లావణ్య అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని కోరగా, వారితో ఆమె వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు తెలిపారు. ‘నేను సెలబ్రిటీని, నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు’ అంటూ హెచ్చరించిందని ఆరోపించారు. రాజకీయ పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరింపులకు కూడా దిగినట్లు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి కారును స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ లావణ్య గైర్హాజరైనట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

యుద్ధ ప్రభావం…ఏసీ డిమాండ్‌పై దెబ్బ

యుద్ధ ప్రభావం…ఏసీ డిమాండ్‌పై దెబ్బ

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

రెండో రోజు లాభాల్లో దేశీయ మార్కెట్లు...

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెంచే ప్రతిపాదన

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెంచే ప్రతిపాదన

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..

కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..

ఆదిత్య ధర్ మల్టీస్టారర్‌లో టాలీవుడ్ బావల కాంబో ఫిక్స్ అవుతుందా?

ఆదిత్య ధర్ మల్టీస్టారర్‌లో టాలీవుడ్ బావల కాంబో ఫిక్స్ అవుతుందా?

ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశ.. హీరోయిన్లకు మరో షాక్

ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశ.. హీరోయిన్లకు మరో షాక్

ఈ యుద్ధం ట్రంప్ స్వయంగా తెచ్చుకున్న సమస్య: మాజీ CIA

ఈ యుద్ధం ట్రంప్ స్వయంగా తెచ్చుకున్న సమస్య: మాజీ CIA

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

వచ్చే నెల 1 నుంచి చికెన్ షాపులు బంద్!

ట్యాగ్లు
రాజ్ తరుణ్లావణ్యడ్రంక్ అండ్ డ్రైవ్సంగారెడ్డికొండాపూర్తెలంగాణ క్రైమ్సెలబ్రిటీ వార్తలురోడ్డు ప్రమాదంపోలీస్ కేసుబ్రేకింగ్ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో భారీ నౌకలు
న్యూస్

విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో భారీ నౌకలు

ప్రభాస్ భారీ లైనప్: వరుసగా బిగ్ సినిమాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్!
సినిమాలు

ప్రభాస్ భారీ లైనప్: వరుసగా బిగ్ సినిమాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్!

ఈ నెల నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
న్యూస్

ఈ నెల నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
న్యూస్

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

దేశంలో ఇంధన కొరత లేదు...తప్పుడు వార్తలపై కేంద్రం హెచ్చరిక!
న్యూస్

దేశంలో ఇంధన కొరత లేదు...తప్పుడు వార్తలపై కేంద్రం హెచ్చరిక!

వేసవిలో చర్మ సంరక్షణపై డాక్టర్ల సూచనలు
ఆరోగ్యం

వేసవిలో చర్మ సంరక్షణపై డాక్టర్ల సూచనలు

శ్రీరామ నవమి పండుగలో ప్రత్యేక పానకం ఎంతో ఆరోగ్యకరం అంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

శ్రీరామ నవమి పండుగలో ప్రత్యేక పానకం ఎంతో ఆరోగ్యకరం అంటున్న డాక్టర్లు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం
న్యూస్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?
గాసిప్స్

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..
సినిమాలు

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరంజీవి ధన్యవాదాలు..

ఐపీఎల్ ఓపెనింగ్ పై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్ ఓపెనింగ్ పై బీసీసీఐ క్లారిటీ

బీసీసీఐ హోం సీజన్ షెడ్యూల్ విడుదల...
క్రీడలు

బీసీసీఐ హోం సీజన్ షెడ్యూల్ విడుదల...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!