
గాసిప్స్

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా నిశ్చితార్థం సోమవారం ఢిల్లీ లో జరిగింది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న తన ఆప్త మిత్రురాలు అవివా బేగ్‌ను రేహాన్ వివాహం చేసుకోబోతున్నారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్‌గా, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు.
ఢిల్లీ కి చెందిన అవివా బేగ్ కూడా రేహాన్ వాద్రాలాగే ఫొటోగ్రాఫర్ కావడం విశేషం. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు నిశ్చితార్థంతో కొత్త దశలోకి అడుగుపెట్టింది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!