
న్యూస్

దివ్వెల మాధురి మరియు తనూజ నిన్న తిరుమలలో బర్త్డే వేడుకలు నిర్వహించినట్టు టీటీడీ గుర్తించింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేయడం పూర్తిగా నిషేధించబడింది. ఈ వేడుక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైనది కాదు.
సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఇప్పటికే విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!