
గాసిప్స్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలంటూ సీఎస్, డీజీపీకి సూచనలు ఇచ్చారు. బాధితుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆయన సూచించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!