
సినిమాలు

కృత్రిమ మేధస్సు రంగంలో కీలక పరిణామంగా, టెక్ దిగ్గజం గూగుల్, ఆంథ్రోపిక్లో సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. మొదటిగా 10 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి, మిగతా 30 బిలియన్ డాలర్లు సంస్థ పనితీరు ఆధారంగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది గూగుల్ ఏఐ రంగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
ఇక అమెజాన్ కూడా ఆంథ్రోపిక్‌తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభంగా 5 బిలియన్ డాలర్లు పెట్టి, లక్ష్యాలు సాధిస్తే మరో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. గూగుల్ కస్టమ్ చిప్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుని ఆంథ్రోపిక్ తన సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోనుంది. ఈ ఒప్పందంతో ఏఐ రంగంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.


.jpg&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)



.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!