Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

04:40 PM, 13 మే, 2026
నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ వేగవంతం చేసింది. మంగళవారం కేసు నమోదు చేసిన అధికారులు వరుసగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్, దినేశ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, తాజాగా పుణెకు చెందిన ఓ మహిళను కూడా విచారణ నిమిత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో పుణె పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఆమెను బిబ్వేవాడి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఆమెను దర్యాప్తు అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. అయితే, కేసులో ఆమె పాత్రపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
ట్యాగ్లు
నీట్ప్రశ్నాపత్రంలీక్కేంద్రదర్యాప్తుసంస్థపుణెరాజస్థాన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు
జనరల్

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు
బిజినెస్

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు