
ఆరోగ్యం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు–2026ను ప్రకటించింది. మొత్తం 131 మందికి జాతీయ పురస్కారాలు దక్కాయి. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.

కళలు, వైద్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులు ఈ గౌరవానికి ఎంపికయ్యారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!