Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

09:56 AM, 19 మార్చి, 2026
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అలాగే అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇక తెలంగాణలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వంట  గ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన!

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి రిమాండ్

డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి రిమాండ్

తెలంగాణలో హాలీవుడ్ సినిమాల షూటింగ్ జరగాలి: అల్లు మూవీస్ ఓపెనింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి

రాజకీయాల్లోకి కొత్త పార్టీతో శశికళ

రాజకీయాల్లోకి కొత్త పార్టీతో శశికళ

ఇరాన్‌  మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం - ట్రంప్

తెలంగాణలో ఉస్తాద్ మూవీకి టికెట్స్ పెంపు లేనట్టే...

తెలంగాణలో ఉస్తాద్ మూవీకి టికెట్స్ పెంపు లేనట్టే...

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు!

29వ ట్రస్ట్ ఫౌండేషన్ డే సందర్భంగా తలసీమియా రన్ పోస్టర్ లాంచ్

ట్యాగ్లు
వర్ష హెచ్చరికవాతావరణ సమాచారంఆంధ్రప్రదేశ్తెలంగాణహైదరాబాద్పిడుగుపాటుభారీ వర్షం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుంది - ఉగాది పండితులు
న్యూస్

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!
ఓటిటి

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం
న్యూస్

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల
రాజకీయాలు

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?
గాసిప్స్

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

 ఐపీఎల్  2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే
క్రీడలు

 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
క్రీడలు

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!