Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ నెల గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10:15 AM, 6 ఏప్రిల్, 2026
 ఈ నెల  గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు.

అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపండి.. అమిత్‌ షాకు తుమ్మల లేఖ

ఏపీలో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపండి.. అమిత్‌ షాకు తుమ్మల లేఖ

ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు !

ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు !

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ

వంద కోట్ల మార్కెట్ అందుకోని ఉస్తాద్ మూవీ

అల్లు అర్జున్ కొత్త సినిమాకు ట్విస్ట్ – దుబాయి షూట్‌కు ఏమైంది?

అల్లు అర్జున్ కొత్త సినిమాకు ట్విస్ట్ – దుబాయి షూట్‌కు ఏమైంది?

అడివి శేష్ డెకాయిట్ మూవీ ట్రైలర్ విడుదల

అడివి శేష్ డెకాయిట్ మూవీ ట్రైలర్ విడుదల

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!

రేపు లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

రేపు లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

ట్యాగ్లు
తెరచాప సినిమాఆడాన్య క్రియేషన్స్కైలాష్ దుర్గంజోయెల్ జార్జ్నవీన్ రాజ్ శంకరపుపూజ సుహాసినిశ్రీలురాజీవ్ కనకాల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌...ఇంకా స్పందించ‌ని ఇరాన్‌, అమెరికా
న్యూస్

45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌...ఇంకా స్పందించ‌ని ఇరాన్‌, అమెరికా

పుదు చేరికి రాష్ట్ర హోదా - రాహుల్ గాంధీ
రాజకీయాలు

పుదు చేరికి రాష్ట్ర హోదా - రాహుల్ గాంధీ

వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసిన శర్వానంద్..
సినిమాలు

వెండితెరకు సాష్టాంగ నమస్కారం చేసిన శర్వానంద్..

కుటుంబ సమ్మెతంగా బాసర ఆలయాన్ని దర్శించుకున్న సీఎం రేవంత్
న్యూస్

కుటుంబ సమ్మెతంగా బాసర ఆలయాన్ని దర్శించుకున్న సీఎం రేవంత్

ఈ నెల 10 నుంచి టోల్‌ గేట్ల వద్ద 'క్యాష్‌' బంద్‌.. కొత్త రూల్స్‌ ఇవే!
న్యూస్

ఈ నెల 10 నుంచి టోల్‌ గేట్ల వద్ద 'క్యాష్‌' బంద్‌.. కొత్త రూల్స్‌ ఇవే!

జాతీయ రహదారులపై పశువులు - సుప్రీంకోర్ట్  సీరియస్
న్యూస్

జాతీయ రహదారులపై పశువులు - సుప్రీంకోర్ట్ సీరియస్

మర్డర్ మిస్టరీతో వస్తున్న ‘ఎం4ఎం’
సినిమాలు

మర్డర్ మిస్టరీతో వస్తున్న ‘ఎం4ఎం’

ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్: ఫౌజీ మళ్లీ వాయిదా? స్పిరిట్, కల్కి పరిస్థితి ఏంటి?
గాసిప్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్: ఫౌజీ మళ్లీ వాయిదా? స్పిరిట్, కల్కి పరిస్థితి ఏంటి?

 ఈ నెల  గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!
సినిమాలు

ఈ నెల గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

స్టార్ హీరోపై తనికెళ్ల భరణి ప్రశంసలు
సినిమాలు

స్టార్ హీరోపై తనికెళ్ల భరణి ప్రశంసలు

శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్‌!
బిజినెస్

శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్‌!

టీనేజ్‌లో జాన్వీకి  డీప్‌ఫేక్ షాక్
సినిమాలు

టీనేజ్‌లో జాన్వీకి డీప్‌ఫేక్ షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!