
టెక్నాలజీ

దక్షిణ ఋతుపవన ప్రభావంతో గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
‘శనివారం అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, తదితర ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!