
క్రీడలు

ఏపీ మంత్రి నారా లోకేష్ ముంబైలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ఫిల్మ్ సిటీ స్థాపనకు అవకాశాలు, పెట్టుబడులు ఆకర్షించే మార్గాలపై ఇద్దరూ చర్చించారు.
సినిమా షూటింగులకు సింగిల్ విండో అనుమతి వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా చిత్ర నిర్మాతలకు సౌలభ్యం కల్పించాలని లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో బలమైన సినీ షూటింగ్ వాతావరణాన్ని నిర్మించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!