
న్యూస్

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా ఇచ్చే ప్రసిద్ధ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. ఇప్పటివరకు రూ. 859గా ఉన్న ఈ ప్లాన్ ధరను రూ. 899కి పెంచినట్లు ప్రకటించింది.
ఈ తాజా ధర పెంపుతో దీర్ఘకాలిక ప్లాన్లు ఉపయోగించే యూజర్లు ఇకపై అదే సౌకర్యాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ డేటాపై ఆధారపడే వినియోగదారులకు ఇది కొంత భారం అవుతుంది.

.png&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!