Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ రాష్ట్రానికి అదనంగా హెచ్‌పీవీ టీకా డోసులు – మంత్రి సత్య కుమార్

02:57 AM, 7 ఏప్రిల్, 2026
ఏపీ రాష్ట్రానికి అదనంగా హెచ్‌పీవీ టీకా డోసులు – మంత్రి సత్య కుమార్

రాష్ట్రానికి అదనంగా 1,90,890 హెచ్‌పీవీ టీకా డోసులు కేంద్ర ప్రభుత్వం పంపినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గత నెలలో తొలివిడతగా 1,90,800 డోసులు పంపించి, 14 - 15 ఏళ్ల బాలికలను గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యలు ప్రారంభించారు. తాజా డోసులను కూడా జిల్లాల వారీగా బాలికల సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల వరకు టీకా పంపిణీ నిరంతరంగా కొనసాగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 14 నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 3.45 లక్షల బాలికలను గుర్తించారు. ఇప్పటివరకు 1,14,512 మంది బాలికలకు టీకా అందించగా, ఇది సుమారు 33.19 శాతానికి సమానం. కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా టీకా పంపిణీ జరిగింది. పోలవరం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో తక్కువ సంఖ్యలో టీకాలు ఇచ్చారు. పరీక్షలు పూర్తికావడంతో టీకా పంపిణీ వేగం మరింత పెరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

ఐపీఎల్ 2026 పంజాబ్ కెప్టెన్ కు ఫైన్

ధురంధర్ పై కాపీ రచ్చ !

ధురంధర్ పై కాపీ రచ్చ !

ఏపీలో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపండి.. అమిత్‌ షాకు తుమ్మల లేఖ

ఏపీలో ఉన్న గ్రామాలను తెలంగాణలో కలపండి.. అమిత్‌ షాకు తుమ్మల లేఖ

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

బీఎంసీ కమిషనర్ గా అశ్విని బిడే... తొలిసారి మహిళ కు ఛాన్స్

హనుమాన్ జయంతి వేడుకలకు పోలీసులు భారీ ఏర్పాట్లు

హనుమాన్ జయంతి వేడుకలకు పోలీసులు భారీ ఏర్పాట్లు

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు.. 2,000 పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు.. 2,000 పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌...ఇంకా స్పందించ‌ని ఇరాన్‌, అమెరికా

45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌...ఇంకా స్పందించ‌ని ఇరాన్‌, అమెరికా

అమీన్‌పూర్‌లో రెండు పార్కులను రక్షించిన హైడ్రా.. రూ.47 కోట్ల భూమి కాపాడిన అధికారులు

అమీన్‌పూర్‌లో రెండు పార్కులను రక్షించిన హైడ్రా.. రూ.47 కోట్ల భూమి కాపాడిన అధికారులు

హీరోగా అనిల్ రావిపూడి.. దిల్ రాజు క్లారిటీ !

హీరోగా అనిల్ రావిపూడి.. దిల్ రాజు క్లారిటీ !

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ

రైల్వే మంత్రి కి కేటీఆర్ లేఖ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్హెచ్‌పీవీ టీకాసత్య కుమార్ యాదవ్గర్భాశయ క్యాన్సర్టీకా కార్యక్రమంఆరోగ్య శాఖబాలికల ఆరోగ్యంప్రజా ఆరోగ్యంటీకా పంపిణీఆరోగ్య సేవలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వన్‌ప్లస్ నార్డ్  6 భారత్‌లో లాంచ్
టెక్నాలజీ

వన్‌ప్లస్ నార్డ్ 6 భారత్‌లో లాంచ్

కరివేపాకు వినియోగంపై డాక్టర్లు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు
ఆరోగ్యం

కరివేపాకు వినియోగంపై డాక్టర్లు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు

టీనేజ్ డిజిటల్ ప్రపంచాన్ని మార్చుతున్న ఏఐ చాట్‌బాట్స్
టెక్నాలజీ

టీనేజ్ డిజిటల్ ప్రపంచాన్ని మార్చుతున్న ఏఐ చాట్‌బాట్స్

ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లతో డిజియాత్ర కొత్త సదుపాయాలు
బిజినెస్

ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లతో డిజియాత్ర కొత్త సదుపాయాలు

న‌రేంద్ర మోదీ, విజ‌య‌న్ మ‌ధ్య ఉన్న అవ‌గాహ‌న‌తోనే కేసులు, అరెస్టులు లేవు - సీఎం రేవంత్
రాజకీయాలు

న‌రేంద్ర మోదీ, విజ‌య‌న్ మ‌ధ్య ఉన్న అవ‌గాహ‌న‌తోనే కేసులు, అరెస్టులు లేవు - సీఎం రేవంత్

భారత జట్టులో చోటు సంపాదించిన హైదరాబాద్ కుర్రాడు
న్యూస్

భారత జట్టులో చోటు సంపాదించిన హైదరాబాద్ కుర్రాడు

అశ్వత్థామలో రామ్ చరణ్? పాత పుకారు మళ్లీ చర్చల్లో..
గాసిప్స్

అశ్వత్థామలో రామ్ చరణ్? పాత పుకారు మళ్లీ చర్చల్లో..

ఏబీఎన్ న్యూస్ ఆఫీస్ ను ముట్టడించిన వైసీపీ నేతలు
రాజకీయాలు

ఏబీఎన్ న్యూస్ ఆఫీస్ ను ముట్టడించిన వైసీపీ నేతలు

తెలంగాణలో జనగణన పూర్తయ్యేదాకా ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం
న్యూస్

తెలంగాణలో జనగణన పూర్తయ్యేదాకా ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం

ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టాప్ సింగర్
సినిమాలు

ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టాప్ సింగర్

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
సినిమాలు

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఢిల్లీ అసెంబ్లీ భద్రతా వైఫల్యంపై కొనసాగుతున్న దర్యాప్తు..
న్యూస్

ఢిల్లీ అసెంబ్లీ భద్రతా వైఫల్యంపై కొనసాగుతున్న దర్యాప్తు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!