19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

Writer: Shivani K 01:33 PM, 19 ఆగస్టు, 2026
అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తన కెరీర్‌ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలను తాజాగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తన ఎత్తు ఎక్కువగా ఉందనే కారణంతో పలువురు తిరస్కరించారని తెలిపారు. ఒక దశలో తనను ఇంటికి వెళ్లిపోవాలని కూడా కొందరు నిరుత్సాహపరిచారని అమితాబ్‌ వెల్లడించారు.

మరో సందర్భంలో సినిమా షూటింగ్‌కు కొంత ఆలస్యంగా వెళ్లడంతో దర్శకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోమని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదురైనా ఆయన పట్టుదలతో ముందుకు సాగారు. అనంతరం వరుస విజయాలతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగి, బిగ్‌ బి అనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం కూడా వరుస చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

ట్యాగ్లు
అమితాబ్ బచ్చన్బిగ్ బికౌన్ బనేగా కరోడ్‌పతిబాలీవుడ్అమితాబ్ స్ట్రగుల్స్సినిమా ఇండస్ట్రీసినీ కెరీర్బాలీవుడ్ స్టార్నటుడుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..
జనరల్

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఫేక్ సిమ్‌లకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!