8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

Writer: Shivani K 05:18 PM, 8 ఆగస్టు, 2026
విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మగుడం’ తెలుగులో ‘మకుటం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం సంస్థకు 99వ ప్రాజెక్ట్ కావడంతో మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. అంజలి, దుషారా విజయన్ కథానాయికలుగా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో విశాల్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కృపాకర్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్‌గా సౌమ్యమైన కుటుంబ వ్యక్తి పాత్రలో, లింగా అనే స్మగ్లింగ్ కాంట్రాక్టర్‌గా రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్‌లో కనిపించారు. కృపాకర్ జీవితంలోకి లింగా ప్రవేశించిన తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరో మూడో పాత్రలోనూ విశాల్ కనిపించడంతో ఈ మూడు పాత్రలు వేర్వేరు వ్యక్తులా? లేక ఒకే వ్యక్తికి మూడు కోణాలా? అనే సస్పెన్స్‌ను ట్రైలర్ మరింత పెంచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

ట్యాగ్లు
విశాల్మకుటంమగుడంఅంజలిదుషారా విజయన్సూపర్ గుడ్ ఫిల్మ్స్జి వి ప్రకాష్ కుమార్యాక్షన్ మూవీతెలుగు సినిమాకోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!
సినిమాలు

ఎమాన్యుయేల్‌కు కొత్త అవతారం!

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!
జనరల్

కుట్రలపై చంద్రబాబు వార్నింగ్!

హెచ్-1బీపై కఠిన చర్యలు?
జనరల్

హెచ్-1బీపై కఠిన చర్యలు?

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!
సినిమాలు

శివకార్తికేయన్ మూవీకి బిగ్ యాక్షన్!

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!
జనరల్

విజయ డెయిరీ ధరలపై సీపీఎం షాక్!

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!
సినిమాలు

హీరోయిన్ విషయంలో కార్తి ట్విస్ట్!

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!
సినిమాలు

విశాల్ ట్రిపుల్ రోల్.. కథలో ట్విస్ట్!

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?
జనరల్

ట్రంప్ అల్లుడు కేరళకు.. కారణం ఇదేనా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!
జనరల్

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు
జనరల్

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు