11, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

Writer: Pooja 09:04 PM, 11 నవంబర్, 2026
పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగినట్లు వార్తలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అనిరుధ్ సోషల్ మీడియాలో తమ పెళ్లికి సంబంధించిన తొలి ఫొటోను పంచుకున్నారు. దీంతో అభిమానులకు నూతన వధూవరుల ప్రత్యేక క్షణాలు చూసే అవకాశం లభించింది. వేడుకకు సంబంధించిన మరో ఫొటోలో సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు కనిపించారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అనిరుధ్, కావ్య ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరూ విదేశాల్లో కలిసి కనిపించారనే వార్తలతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. మరోవైపు, సన్ గ్రూప్ అధినేత కలానిధి మారన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని కలిసి, ఈ జంట వివాహ వేడుకలకు ఆహ్వానించడంతో పెళ్లి వార్తలకు మరింత ప్రాధాన్యం లభించింది. తాజాగా అనిరుధ్ స్వయంగా పెళ్లి ఫొటోను పంచుకోవడంతో ఈ వేడుకపై నెలకొన్న ఆసక్తికి తెరపడింది. ఈ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్ 21న చెన్నైలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

శర్వానంద్‌ ‘భోగి’ వాయిదా..కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటన

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

అనిరుధ్ రవిచందర్ ఆస్తుల విలువ ఎంత తెలుసా?

హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంపై నిర్మాతల ఆగ్రహం!

హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంపై నిర్మాతల ఆగ్రహం!

ట్యాగ్లు
అనిరుధ్ రవిచందర్కావ్య మారన్అనిరుధ్ పెళ్లిగ్రీస్ వివాహ వేడుకరజనీకాంత్సినీ ప్రముఖుల వివాహం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!