
క్రీడలు

నటులు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఉదయపూర్లో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక అనంతరం వారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.
వివాహం అనంతరం దంపతులు ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో మొదటిసారి కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపించిన ఈ జంట అభిమానులను మరింత ఆనందానికి గురిచేసింది. సోషల్ మీడియాలో వారికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!