Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వెంకీ టార్గెట్ ఫిక్స్..

Writer: Harika S 01:19 PM, 3 జులై, 2026
వెంకీ టార్గెట్ ఫిక్స్..

ఈ మధ్యకాలంలో సీనియర్‌ల నుంచి జూనియర్ హీరోల వరకు ఒక్క సినిమాకు ఒకటి నుంచి రెండు సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ మాత్రం భిన్నమైన ప్లాన్‌తో వరుసగా రెండు ప్రధాన పండగ సీజన్లను టార్గెట్ చేస్తున్నాడు. టాలీవుడ్‌లో ఎక్కువగా సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లలోనే పెద్ద సినిమాలు విడుదలవుతాయి.

ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “ఆదర్శ కుటుంబం” సినిమా, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుండగా, అనిల్ రావిపూడి సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో వెంకటేష్ వరుసగా దసరా, సంక్రాంతి రెండు పెద్ద సీజన్లను టార్గెట్ చేసినట్లైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన నటి లయ

ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన నటి లయ

అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు

అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ ముద్దు పేర్లు వాళ్లకే తెలుసు - త్రిష

ఆ ముద్దు పేర్లు వాళ్లకే తెలుసు - త్రిష

జపాన్‌లోకి మిరాయ్!

జపాన్‌లోకి మిరాయ్!

ఆమిర్ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు

ఆమిర్ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు

ట్యాగ్లు
వెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్అనిల్ రావిపూడిటాలీవుడ్పండగ సినిమాలుసంక్రాంతి సినిమాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మైత్రి నుంచి మరో తమిళ చిత్రం

మైత్రి నుంచి మరో తమిళ చిత్రం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే -  కియారా అద్వానీ
సినిమాలు

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే - కియారా అద్వానీ

ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్
సినిమాలు

ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్

షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు
జనరల్

షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు

ఒకేసారి 15 సినిమాలు చేశా.. దాని వెనుక ఉన్న భయాన్ని బయటపెట్టిన అమితాబ్
సినిమాలు

ఒకేసారి 15 సినిమాలు చేశా.. దాని వెనుక ఉన్న భయాన్ని బయటపెట్టిన అమితాబ్

రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం..
జనరల్

రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం..

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం
జనరల్

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
జనరల్

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు
జనరల్

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్
రాజకీయాలు

డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ అరెస్ట్

తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు
జనరల్

తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు

ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన నటి లయ
సినిమాలు

ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన నటి లయ

అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

అంజలి వ్యక్తిగత జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!